ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 2:15 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రష్యా – ఉక్రెయిన్ మధ్య ఇంధన రంగ కాల్పుల విరమణకు అంగీకారం డోనాల్డ్ ట్రంప్

రష్యా – ఉక్రెయిన్ మధ్య ఇంధన రంగ కాల్పుల విరమణకు అంగీకారం
 డోనాల్డ్ ట్రంప్.

న్యూయార్క్: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 12.
 

రష్యా – ఉక్రెయిన్ మధ్య ఇంధన రంగంలో కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినట్లు  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు.  ఈ ప్రకటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ స్వాగ‌తించారు.  ఇది అందరికీ మంచి వార్త అని వెల్లడించారు.  రష్యా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయకుండా ఉండేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని అన్నారు.